సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడం తో కీర్తి ఇంటికే పరిమితం అయ్యారు. కీర్తి తాజాగా తన యోగాసనాల వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa