ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 14న “మహా సముద్రం”...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 01:32 PM

 ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో హీరో శర్వానంద్ మరియు సిద్ధార్థ్ లు కలిసి నటిస్తున్న చిత్రం “మహా సముద్రం”. ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 14న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలియజేసారు. మరి ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ మరియు అదితి రావు హైదరిలు హీరోయిన్స్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa