మరోసారి తన డాన్స్ మూమెంట్స్‌తో ఆర్జీవి మతులు పోగొట్టాడు. తాజాగా దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్నేళ్లుగా ఆర్జీవి నిజ జీవిత వివాదాస్పద సంఘటనలకు సంబంధించిన స్టోరీలు తెరకెక్కిస్తున్న అవేవి వర్కౌట్ కావడం లేదు. గత కొన్ని రోజులుగా కరోనాతో పాటు రాజకీయ నాయకులపై తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. అంతేకాదు బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో జిమ్ చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన రంగీలా సినిమాలోని ఓపాటను ఓ అమ్మాయితో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. డాన్స్ చేస్తోన్న అమ్మాయి కాళ్లను పట్టుకున్నారు. రామ్ గోపాల్ వర్మ డాన్స్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో నైనా గంగూలి హీరోయిన్‌తో డాన్స్ చేస్తూ కాళ్లపై పడిన సంగతి మరవకముందే రామ్ గోపాల్ వర్మ ఓ అమ్మాయితో డాన్సు స్టెప్పులు వేస్తూ ఆమె కాళ్లపై పడటం మరోసారి వార్తల్లో నిలిచింది.
I once again want to clarify that the guy in this video is not me and the Girl in Red is not @inaya_sultana and I swear this on American President JOE BIDEN pic.twitter.com/K8nNera7Rc
— Ram Gopal Varma (@RGVzoomin) August 22, 2021
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa