బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'. ఈ సినిమాను అక్టోబర్ 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa