ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేస్‌3 మూవీలో ఫెర్డీ ద‌రువాలా ఫ‌స్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 24, 2018, 02:05 PM

యాక్ష‌న్‌..థ్రిల్ల‌ర్ హిందీ చిత్రం రేస్ 3. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రెమో డి.సౌజా. ఈ చిత్రంలో  స‌ల్మాన్‌ఖాన్‌, అనిల్‌క‌పూర్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, బాబి డియోల్‌, డైసీ షా, సాక్విబ్ స‌లీమ్‌, న‌రేంద్ర జా, సోనాక్షిసిన్హా, ఫెర్డీ ద‌రువాలా న‌టిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 15న విడుద‌ల కానుంది.  ఈ చిత్రంలోని కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఫెర్డీ ద‌రువాలా గ‌న్ ప‌ట్టుకొని  బ్లాక్ టీ ష‌ర్టులో లుక్ అదిరింది.  ఈ పోస్ట‌ర్ మీ కోసం…






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa