ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుయి ధ‌గా మూవీ న్యూ స్టిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 03:36 PM

నీడిల్ అండ్ త్రెడ్ క్యాప్ష‌న్‌తో ప్రేక్ష‌కుల ముందుకురానున్న హిందీ చిత్రం సుయి ధ‌గా. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ క‌ఠారీయ‌. ఈ చిత్రంలో వ‌రుణ్‌ధావ‌న్‌, అనుష్క‌శ‌ర్మ ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాత‌. అను మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని కొత్త స్టిల్ విడుద‌ల‌యింది.  ఈ స్టిల్‌లో బ్లూ క‌ల‌ర్ చీర‌లో అనుష్క‌, వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్‌, పంచెతో వ‌రుణ్ ఉన్నారు. దీనిపై ఓ లుక్ వేయండి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa