ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగ‌స్థ‌లంకు ‘యు/ఎ’ స‌ర్టిఫికెట్…

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 04:28 PM

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన మూవీ రంగ‌స్థ‌లం.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈమూవీలో స‌మంత హీరోయిన్.. ఈ మూవీ ఈ నెల 30వ తేదిన విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను ఈరోజు ముగించుకుంది.. ఈ మూవీకి యు/ఎ స‌ర్టిఫికెట్ ల‌భించింది. ఈ మూవీకి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చాడు..అది, అన‌సూయ‌, జ‌గ‌ప‌తి బాబు, ప్ర‌కాష్ రాజ్ కీల‌క‌పాత్ర‌ల‌లో న‌టించారు.. ఈ మూవీని మైత్రీ మూవీ కియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa