యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ మూవీ దర్శకుడు సూర్య ప్రతాప్ తో ఒక మూవీ చేయనున్నాడు.. ఈ మూవీలో హీరోయిన్ గా నందితా శ్వేతను తీసుకున్నారు.. ఫఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి నందిత శ్వేతా ను చిత్ర యూనిట్ సంప్రదించింది. దీంతో పాత్ర నచ్చడంతో వెంటనే అంగీకరించనట్లు టాక్ … త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఎస్.ఆర్.టి బ్యానర్ పై ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa