ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుష్క స్థానంలో నయనతార ?

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 04, 2018, 10:54 AM

గ్లామర్ పాత్రలకి గుడ్ బై చెప్పి లేడి ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది నయనతార. ‘డోరా, మాయ, అరమ్’ వంటి ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేసి మెప్పించింది ఈ హీరోయిన్. తాజా సమాచారం మేరకు బాలీవుడ్ లో అనుష్క శర్మ మెయిన్ లీడ్ లో నటించిన ‘పారి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు ఒక నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో అనుష్క స్థానంలో నయనతార చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట.


అనుష్క విభిన్నమైన పాత్రలో నటించిన ‘పారి’ సినిమా హిందీలో మార్చి 3న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను అనుష్క శర్మ స్వయంగా నిర్మించింది. నయనతార ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చిరంజీవి సరసన ‘సైరా’లో నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa