ప్రణీత.. అత్తారింటికి దారేది మూవీలో మెరిసిన కన్నడ నటి .. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు.. అయితే తాజాగా ఆమెకూ ఓ ఛాన్స్ దక్కింది. కాగా, హీరో రామ్ హలో గురు ప్రేమ కోసమే మూవీ చేస్తున్నాడు.. ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. పూర్తి వినోదభరితంగా కొనసాగే ఈ ప్రేమకథలో ఈ సినిమాలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మరో కథానాయికగా ప్రణీతను తీసుకున్నారు. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa