జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నా షో ఎవరు మీలో కోటీశ్వరులు'కి త్వరలో మహేష్ బాబు అతిథిగా రాబోతున్నారు.ఎంతగానో ఎదురుచూస్తున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల అయింది. ఈ షోలో మహేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బెస్ట్ గా ఉంటుందని భావిస్తున్నారు.మహేష్ బాబు రాబోయే సంవత్సరాల్లో త్రివిక్రమ్ మరియు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పని చేయబోతున్నారు. మరోవైపు కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌లతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు లైన్లో ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa