నా కనులెయ్ కానని
ఆ కాలనీ కలిశా
నీ వలెనే బహుశా ఈ వరస
నా ఎదలో నలిగేయ్
ఓ ప్రశ్నేయ్ అడిగా
నే వెతికీ స్నేహం నీ మానస
ఒద్దు చేరలేని ఈ మలేయ్ ఏ ఏ
దాటుతోంది సాగరాలనే
సాగరాలనే
ఒక్క గుండెయ్ ఇంకా చాలదే ఏ ఏ
కమ్ముతుంటేయ్ ఈ అల్లరేయ్ ఏ ఏ
ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై , పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్
ఈ వెలుగెయ్ వారమై
ఏ కధలో వినని భావమిధ
ఊహలకీ సరిహద్దులు లేవని
ఈ క్షణమే తెలిసే
అందుకనే చూపుల వంతెన పై
హృదయం పరుగిడెనే
వెన్నెల కన్నా చల్లని సెగతో
ఫీల్ థిస్ మూమెంట్ స్వయ
నీ వేకువలో వెచ్చని ఊహా
ఐ ’ల్ మెల్ట్ యువర్ హార్ట్ అవే
ఒక ప్రాణం అది నీదవానీ
గర్ల్ యువర్ స్మైల్
నా జగమవనీ
నా కనులెయ్ కానని
అది కాలనీ కలిశా
నీ వలనే బహుశా ఈ వరస
ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై , పిలిచినదా
Yay.. baby lemme kiss you
Caress you hold you tight
My baby boo never let you
Go away from me coz I got issues
Well, I miss you but still
I love the way you lookin in my eyes
And say those diamonds
And the buzz don’t matter to you bae
One love one life one wife and that’s it
True love from the heart I trust you
వెతికా నేనే నన్ను నీ లోకంలో
నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిమిషామిక
నాకెదురుపడదే
అరెరే చిలిపి మందికీ తెలిసేక
నా కళల బరువే
ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై , పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్
ఈ వెలుగెయ్ వారమై
ఏ కధలో వినని భావమిదా
ఐ వన్నా ఫ్లై , వన్నా ఫ్లై
నీ సగమై సగమై
నా నిజమే ఎదురై , పిలిచినదా
లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్
ఈ వెలుగెయ్ వారమై
ఏ కధలో వినని భావమిదా
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa