శివానీ నారాయణన్ ఈ పేరుకు తెలుగులో అస్సలు పరిచయం లేదు. కానీ తమిళనాట మాత్రం చాలా పాపులర్. బిగ్ బాస్ 4 తమిళ్ సీజన్‌లో పాల్గొన్న ఈ 20 ఏళ్ళ సుందరి.. ఇప్పుడు సోషల్ మీడియాను తన నడుముతో షేక్ చేస్తుంది.బిగ్ బాస్ 4 తమిళ్ సీజన్‌లో పాల్గొన్న ఈ 20 ఏళ్ళ సుందరి.. ఇప్పుడు సోషల్ మీడియాను తన నడుముతో షేక్ చేస్తుంది.అదిరిపోయే అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా మారింది శివానీ. ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa