ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఓ నారప్ప" సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 01, 2022, 09:36 AM

ఓ నారప్ప


నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప


నిను చూడంగానే ఇప్పరిందోయ్ నా రెప్ప


ఓ కన్నమ్మ


ఆ కంటి రెప్పాయి కాసుకుంటా కన్నమ్మ


నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ


 


ఈనేవా ఇట్ట ఇట్ట


నా గుండె ఏమంటుండదో


ఈన్నాలే ఆశల చిట్టా


ఆ ఎరుకేయ్ ఎం అవుతుండదో


 


భలేగా బాగుందే సిలికా నీ మాయ


తలకాయ ఆడించే పిలకాయ్ అయిపోయా


కాలకే నోరూరే ఎలుగె మనపై


పడుతుండదే హోయా


 


ఓ నారప్ప


నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప


నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప


ఓ కన్నమ్మ


ఆ కంటి రేపాయి కాసుకుంటా కన్నమ్మ


నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ


 


బళ్లారి సంతకెళ్లి ఓ బాసేడు పల్లెలు తేన


పల్లీలు నువ్వు తెస్తే మావ


నా ప్రాణాలే బదులిచ్చేయనా


 


కదిరి గుళ్ళోకి కలిసి పోదామా


మడక సిరాలోన మనువాడేద్దామా


సెరువు కాన్నుంచి సక్కని గుడిసె మనమేసుకుందామా


 


ఓ నారప్ప


నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప


నిను చూడంగానే ఇపారిందోయ్ నా రెప్ప


ఓ కన్నమ్మ


ఆ కంటి రేపాయి కాసుకుంటా కన్నమ్మ


నీ జంటై అంటి పెట్టుకుంటా ఈ జన్మ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa