ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు.ఈ సినిమా డిసెంబర్ 17 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలించింది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రీవల్లి ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో విడుదలైంది.ఈ సినిమాని ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa