అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా నటించిన సినిమా 'బంగార్రాజు' . ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయినిగా నటించింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని జనవరి 14న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించి రిలీజ్ డేట్ ను ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa