నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మాస్ ఫీస్ట్ అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలించింది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.తాజాగా అఖండ సినిమా ఓటిటిలో రానుంది. ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్‌లో జనవరి 21న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa