సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హిట్ అందుకున్నాడు. తన రాబోయే సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కామెడీ డ్రామాగా రానున్న ఈ చిత్రాన్ని GA 2 పిక్చర్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa