హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ట్రైలర్‌కు 4.4 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa