అశోక్ గల్లా ‘హీరో’ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందించారు. తాజాగా రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జగపతిబాబు, కోట శ్రీనివాసరావు,నరేశ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా జనవరి 15న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa