ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద మృతి

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 10, 2022, 11:57 PM

అమెరికన్ హాస్యనటుడు బాబ్ సాగేట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఫ్లోరిడాలోని ఓ హోటల్ గదిలో అతడు శవమై కనిపించాడు. బాబ్ సాగేట్ 65 ఏళ్ళు  గది నుండి బయటకు రాలేదు. అలాగే ఎలాంటి సమాచారం అందించలేదు. దీంతో సిబ్బంది వెళ్లి చూడగా అయన మృతి చెంది ఉన్నాడు.  మొహంలో చిరునవ్వులు పూయించిన ఈ హాస్యనటుడి మిస్టరీ మరణం అతని అభిమానులను మరియు హాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాబ్ సాగేట్ స్టాండ్-అప్ కామెడీతో పాటు టెలివిజన్ షోలను హోస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa