సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప ది రైజ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.డిసెంబర్ 17న విడుదల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమాలో "ఊ అంటావా మొవా ఊ ఊ అంటావా మొవా" స్పెషల్ సాంగ్ కి సౌత్ క్వీన్ సమంత ఫుల్ గ్రేస్ తో డ్యాన్స్ స్టెప్స్ చేయగా ఈ పాట రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది అని చెప్పొచ్చు.ఇప్పుడు విషయానికి వస్తే బాలీవుడ్ నటి సోఫీ చౌదరి "ఊ అంటావా మొవా ఊ ఊ అంటావా మొవా" పాట పాడి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది.తను ఈ వీడియో ని పోస్ట్ చేస్తాను నేను చాలా ట్రై చేసాను,తప్పులు ఉంటే క్షమించండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa