సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన 'గంగూబాయి కతియావాడి' ఫిబ్రవరి 25,2022న రిలీజ్ అయ్యింది. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీమా పహ్వా,విజయ్ రాజ్,శంతను మహేశ్వరి,ఇందిరా తివారీ,ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అజయ్ దేవగన్,ఇమ్రాన్ హష్మీ,హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఈ సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ,ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు 69కోట్ల వసూళ్లను ఈ సినిమా రాబాటింది.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా 70కోట్ల వసూళ్లను టచ్ చేస్తుంది అని లేటెస్ట్ టాక్.అంకిత్ బల్హారా,సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa