ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ముగ్గురితో నటించాలని ఉంది: పూజా హెగ్డే

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 06, 2022, 02:36 PM

ఆ ముగ్గురు టాప్ హీరోలతో నటించాలని ఉందంటూ హీరోయిన్ పూజా హెగ్డే మనసులో మాటను బయటపెట్టింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ భామ.. రణబీర్ కపూర్, కమల్‌హాసన్, ధనుష్ వంటి బిగ్ స్టార్స్‌తో నటించాలని ఉందని తెలిపింది. మరి పూజా కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. అటు ప్రభాస్‌తో ఆమె నటించిన 'రాధే శ్యామ్' మూవీ ఈ నెల 11న రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa