ఆ ముగ్గురు టాప్ హీరోలతో నటించాలని ఉందంటూ హీరోయిన్ పూజా హెగ్డే మనసులో మాటను బయటపెట్టింది. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ భామ.. రణబీర్ కపూర్, కమల్‌హాసన్, ధనుష్ వంటి బిగ్ స్టార్స్‌తో నటించాలని ఉందని తెలిపింది. మరి పూజా కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి. అటు ప్రభాస్‌తో ఆమె నటించిన 'రాధే శ్యామ్' మూవీ ఈ నెల 11న రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa