అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో అఖిల్‌కు జంటగా సాక్షి వైద్య నటిస్తుండగా.. హిప్‌హాప్ తమీజా సంగీతం అందిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa