ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో అలియాభట్ హాలీవుడ్‍ ఎంట్రీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 08, 2022, 06:06 PM

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా నటిగా మారిన అలియాభట్ త్వరలో హాలీవుడ్ సినిమాలో నటించనుంది. ‘వండర్ వుమెన్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న.. గాల్ గాడెట్‌తో కలిసి అలియా నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే ఈ అంతర్జాతీయ స్పై థ్రిల్లర్‌కి టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa