మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ (కేఎస్ రవీంద్ర అని పిలుస్తారు) దర్శకత్వంలో 'మెగా 154' సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రా రివీల్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో శృతి హాసన్ నటించబోతుంది.ఈ సందర్భంగా చిరంజీవి శృతి హాసన్ దిగిన ఫోటోని షేర్ చేసారు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa