సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో కన్నడ బ్యూటీ రష్మిక ఒక్కరు.ఈ బ్యూటీ క్వీన్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మంజు' చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.నేషనల్ క్రష్ రష్మిక ఈ మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ గ్లామర్ క్వీన్ ఒక హిందీ ట్యూటర్ని కూడా నియమించుకుంది.యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి శంతను దర్శకత్వం వహించారు.ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa