ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలన్నీ ఫేక్ : సోనాక్షి సిన్హా

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 05:44 PM

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు రూ.37 లక్షలు తీసుకుందని, అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ ఆమెపై వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ సోనాక్షి స్టేట్మెంట్ ఇచ్చింది. అదంతా చేస్తోంది తనను వేధించటానికి ప్రయత్నిస్తోన్న ఓ మోసగాడేనని మండిపడింది. అతడు ఎవరో మాత్రం స్పష్టంగా చెప్పలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa