ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డీజే టిల్లు' క్లోజింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 06:30 PM

విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ,నేహా శెట్టి జంటగా నటిస్తున 'డీజే టిల్లు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా  OTT ప్లాట్‌ఫారమ్‌ ఆహాలో అందుబాటులోకి వచ్చింది.ఓట్ లో కూడా ఈ మూవీ సెన్సేషన్ ని సృష్టిస్తుంది.ఈ సినిమా 48 గంటల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసినట్లు ఆహా ప్రకటించింది.ఈ బ్లాక్ బస్టర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 17.25 కోట్లు సంపాదించింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం : 7.19 కోట్లు
UA:1.41 కోట్లు
ఈస్ట్ : 81 L
వెస్ట్: 81 L
గుంటూరు :79 L
కృష్ణా : 69L
నెల్లూరు : 47L
AP-TS మొత్తం బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :14.14 కోట్లు (24.52 కోట్లు)
DJ టిల్లు టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:17.25 కోట్లు (30.30 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa