ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి తర్వాత నటనను కొనసాగించిన యాక్ట్రెస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 06:39 PM

రమ్య కృష్ణ:-ఈ సీనియర్ యాక్ట్రెస్ 2003లో డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకున్నారు.ఈ జంటకు ఒక కుమారుడు ఉన్నాడు. SSరాజమౌళి డైరెక్ట్ చేసిన 'బాహుబలి సిరీస్‌లో తన అద్భుతమైన నటనతో ఆమె అందరిని ఆకట్టుకుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ,అనన్య పాండే నటిస్తున్న 'లైగర్' సినిమాలో నటిస్తోంది.
కాజల్ అగర్వాల్:-ప్రముఖ బిజినెస్ మాన్ గౌతమ్ కిచ్చులును కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది.కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి,రామ్ చరణ్‌లు నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో కాజల్  కనిపించనుంది.
భూమికా చావ్లా:-ఈ సీనియర్ నటి యోగా గురువు భరత్ ఠాకూర్‌ని 21 అక్టోబర్ 2007న వివాహం చేసుకుంది.ఆమె ‘కన్నైనంబాతే’ అండ్ ‘ఆపరేషన్ మజ్ను’లో కనిపించనుంది.
మంచు లక్ష్మి:-2006లో ఆండీ శ్రీనివాసన్‌ని పెళ్లి చేసుకుంది.
ఆనంది :-ఈ గామోర్ బ్యూటీ తెలుగు అండ్ తమిళ సినిమాలలో నటించింది.2021 సంవత్సరంలో సోక్రటీస్‌ను వివాహం చేసుకుంది. ఈ సంవత్సరం ఆమె అల్లరి నరేష్‌తో కలిసి ఒక చిత్రంలో నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa