ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాలిమై' AP/TS క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 09, 2022, 06:56 PM

తమిళ స్టార్ హీరో అజిత్,హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన 'వాలిమై' సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా,హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.ఈ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'వాలిమై' సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్  తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 2.40 కోట్లు వసూలు చేసింది.
వాలిమై తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్:::
నైజాం : 64L
UA:36 L
ఈస్ట్ :25L
వెస్ట్:19 L
గుంటూరు :23L
కృష్ణా :21L
నెల్లూరు : 17L
AP-TG టోటల్ వాలిమై బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ :2.40 కోట్లు ( 4.65 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa