బాహుబలి తర్వాత తనకు పెద్ద సినిమాలు మాత్రమే రావడం పెద్ద సమస్యగా ఉందని ప్రభాస్ అన్నాడు. తనతో చిన్న సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని చెప్పాడు. OTTల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. థియేటర్ అనుభవాన్ని ఏదీ ఇవ్వలేదని, ఆ కిక్కే వేరని తెలిపాడు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ రాధేశ్యామ్ అని.. ఇది థ్రిల్లర్, లవ్, రొమాంటిక్, యాక్షన్ చిత్రం అని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa