తమిళ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా ‘మారన్’.ఈ సినిమాకి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో ధనుష్ నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మార్చి 11న స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమాని అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa