ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీటెక్కిస్తున్న అదా శర్మ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 09:46 AM

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ముంబై భామ అదా శర్మ. ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. బాలీవుడ్ మాత్రం బిజీగా గడుపుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. ప్రస్తుతం బైపాస్ రోడ్, కమాండో 3 సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు చిలిపి పనులు చేయడం.. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అభిమానుల కోసం షేర్ చేయడం ఈ బ్యూటీకి అలవాటు. తాజాగా తనని తాను పెంగ్విన్ తో పోల్చుకుంటూ.. ఇక్కడ నడవడానికి హాట్ గా ఉందంటూ... ఓ హాట్ పిక్ ని షేర్ చేసింది అదా. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa