ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న 'మారన్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 11, 2022, 05:33 PM

కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'మారన్' డైరెక్ట్ OTTలో రిలీజ్ కానుంది అని తెలిసిన విషయమే.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది.ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఈరోజు ప్రసారం కానుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ రోజు సాయంత్రం 5గంటల నుండి 'మారన్' ప్రసారానికి అందుబాటులో ఉంటుందని OTT ప్లాట్‌ఫారమ్ ప్రకటించింది.తమిళం,తెలుగు,కన్నడ అండ్ మలయాళంలో ఈ సినిమా  విడుదల కానుంది.జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa