విష్ణు విశాల్ హీరోగా నటించిన సినిమా 'ఎఫ్.ఐ.ఆర్'. ఈ సినిమాకి మను ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉగ్రవాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటించారు. తాజగా ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa