ఇడియట్:-టాలీవుడ్ మాస్ మహారాజ్ రవి తేజ నటించిన ఈ రొమాంటిక్ సినిమాలో రక్షిత హీరోయినిగా నటించింది.
అతడు:-సెన్సషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమాలో త్రిష నటించింది.
అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి:-ఫామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో రవితేజ సరసన ఆసిన్ జంటగా నటించింది.
పోకిరి:-పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మహేష్ సరసన ఇలియానా జోడిగా కనిపించింది.
మిరపకాయ:-రవితేజ నటించిన ఈ యాక్షన్ రొమాంటిక్ మూవీలో రిచా గంగోపాధ్యాయ్ నటించింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:- శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ అండ్ మహేష్ బాబు నటించిన ఈ ఫామిలీ ఎంటర్టైనర్ ని దిల్ రాజు ప్రొడ్యూస్ చేసారు.ఈ సినిమాలో సమంత,అంజలి హీరోయిన్స్ గా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa