ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా ఫ్యాన్స్ నా ఆర్మీ: అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 12:26 PM

తన పేరుతో సోషల్ మీడియాలో పేజీలు నడిపిస్తున్నవారికి నటి, యాంకర్ అనసూయ థాంక్స్ చెప్పింది. ‘ఎంతో నిజాయతీగా, బాధ్యతగా వ్యవహరించే నా ఫ్యాన్స్ నాకెప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. కాంట్రవర్సీలకు తావివ్వకుండా నిజం చెప్పేందుకే ప్రయత్నించారు. నా మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా’ అని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చిందీ అనసూయ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa