‘డీజే టిల్లు’ మూవీలో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి తన అందం, అభినయంతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. తన నటనకు ప్రశంసలు దక్కడంపై ట్విట్టర్ వేదికగా నేహా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. "రాధికాను టిల్లు నమ్మకపోయినా, మీరంతా నమ్మారు. రాధికను అంగీకరించారు. రాధిక మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ జర్నీని ఇంతే మెమొరబుల్‌గా కొనసాగిస్తా" అని రాసుకొచ్చిందీ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa