ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘గంగూబాయి కతియావాడి’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 11:23 PM

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ  సినిమాకి సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఈ  సినిమా విడుదలై 100 కోట్ల క్లబ్ లో చేరింది. తాజాగా ఈ  సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ సినిమా మార్చి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa