సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో 'ఆలియా భట్' ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గంగూబాయి కతియావాడి'. బిగ్గెస్ట్ ఎమోషనల్ డ్రామాకి పాజిటివ్ టేక్ వచ్చింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా ఓటీటీ విడుదలకు కూడా సిద్ధమైంది. ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ సినిమా మార్చి 25 నుంచి OTTలో ప్రసారం కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలియా భట్ ఈ చిత్రాన్ని వన్ విమెన్ షోగా డైరెక్ట్ చేసింది. గంగూలీ క్యారెక్టర్ సిట్యుయేషన్స్ కి తగ్గట్టుగా క్యారెక్టర్ లో ఎమోషన్స్ కి తగ్గట్టుగా నటించి మెప్పించింది అలియా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa