ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పి న నేహా శెట్టి

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 10:15 AM

మోడలింగ్ రంగం నుంచి సినిమా పరిశ్ర మలోకి అడుగు పెట్టింది నేహా శెట్టి. 'ముంగారు మేల్ 2' కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆకాశ్ పూరి 'మెహబూబా' ఆమె తొలి సినిమా. ఆ తర్వాత 'గల్లీ రౌడీ'లో సందీప్ కిషన్ తో రొమాన్స్ చేసింది. అయితే 'డీజే టిల్లు'తో ఈ ముద్దుగుమ్మ ఖాతాలో తొలి హిట్ అయింది. థియేటర్స్ లో అదరగొట్టిన.. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సందర్భంగా.. నేహా శెట్టి అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఓ అందమైన ఫోటోను కూడా షేర్ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa