నందమూరి నటసింహం బాలయ్య చిత్రం ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ బ్లాక్ శారీలో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. నడుము అందాలు చూపిస్తూ మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ కలిసి నటించిన చిత్రం `అఖండ` . గతేడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఈసినిమా ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్నూల్‌లో వంద రోజుల వేడుకని `అఖండ కృతజ్ఞత సభ` పేరుతో నిర్వహించారు.అయితే ఈ సభలో పాల్గొనేందుకు ప్రాగ్యా ట్రెండీ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్, శారీలో మెరిసిపోతోంది. ఒంటినిండా నింపుకున్నా అందాలను నెటిజన్లకు విందుగా వడ్డిస్తోంది ప్రాగ్యా. మత్తెక్కించే చూపులు, హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa