ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాంకర్ రష్మీపై నిర్మాత నాగలింగం సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 05:48 PM

యాంకర్ రష్మీపై నిర్మాత నాగలింగం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘రష్మీని ఫిల్మ్‌నగర్ గేటుకు కట్టేసి కొడతా..’ ‘రాణిగారి బంగ్లా సినిమా చేసేటప్పుడు రష్మీ నాతో దురుసుగా ప్రవర్తించింది. సగం షూటింగ్ అయ్యాక హీరోను మార్చాలని గొడవ చేసింది. నాగబాబు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలుసంటూ బెదిరించింది. ఆ కాల్ రికార్డు నా దగ్గర ఉంది. షూటింగ్ ఆపేస్తే కేసు పెడతానని చెప్పా. ఫిల్మ్‌నగర్ గేటుకు కట్టేసి కొడతానని చెప్పడంతో దిగివచ్చి మిగతా షూటింగ్ పూర్తిచేసింది’ అని చెప్పాడు.


ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. వయసులో తనకన్నా చిన్నదైన రష్మీ.. కనీస గౌరవం లేకుండా మాట్లాడిందట. తాను కూడా రష్మీతో దురుసుగా మాట్లాడానని చెప్పిన నిర్మాత.. అలా మాట్లాడటంలో న్యాయం ఉందని సమర్థించుకున్నారు. అంతా అయిపోయాక.. రష్మీ మంచి నటి అని, రాణిగారి బంగ్లా సినిమా తీసేటపుడు ఏ సీన్ కూ ఎక్స్ ట్రా టేక్ తీసుకోలేదని కితాబిచ్చాడు. కాగా.. ప్రొడ్యూసర్ నాగలింగం రష్మీ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

https://www.telugupost.com/movie-news/film-producer-nagalingam-sensational-comments-about-anchor-rashmi-gautam-1359665

అయితే వయసులో తనకన్నా చిన్నదైన రష్మీ.. కనీస గౌరవం లేకుండా మాట్లాడిందట. తాను కూడా రష్మీతో దురుసుగా మాట్లాడానని చెప్పిన నిర్మాత.. అలా మాట్లాడటంలో న్యాయం ఉందని సమర్థించుకున్నారు. అంతా అయిపోయాక.. రష్మీ మంచి నటి అని, రాణిగారి బంగ్లా సినిమా తీసేటపుడు ఏ సీన్ కూ ఎక్స్ ట్రా టేక్ తీసుకోలేదని కితాబిచ్చాడు. కాగా.. ప్రొడ్యూసర్ నాగలింగం రష్మీ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa