cinema | Suryaa Desk | Published :
Tue, Jun 05, 2018, 10:49 AM
కుమారి 21ఎఫ్‌తో యువతకు చేరువైన నటి హెబ్బాపటేల్. ఈ భామ లేటెస్ట్‌గా ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది ఈ చిన్నది. కిందకి చూస్తూ ఇచ్చిన ఈ స్టిల్ అదిరిపోయింది. ఈ ఫోటో మీ కోసం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa