ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 03:09 PM

రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ క్వీన్ పూజాహెడ్గే నటించిన 'రాధేశ్యామ్' సినిమా 5రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 77.20కోట్లు వసూలు చేసింది.
'రాధేశ్యామ్' సినిమా ఏరియా వైస్ బ్రేకప్:::
నైజాం :-23.79 కోట్లు
UA: 4.58 కోట్లు
ఈస్ట్:4.11 కోట్లు
వెస్ట్:3.17 కోట్లు
గుంటూరు:4.30 కోట్లు
కృష్ణా:2.54 కోట్లు
నెల్లూరు: 2.05 కోట్లు
'రాధేశ్యామ్' టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:51.64 కోట్లు(80.45 కోట్ల గ్రాస్)
'రాధేశ్యామ్' టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:77.20 కోట్లు(138 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa