రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలై 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 78.40కోట్లు వసూలు చేసింది.ఈ చిత్రాన్ని టి-సిరీస్‌తో యువి క్రియేషన్స్ బ్యాంక్రోల్ చేసింది.
'రాధేశ్యామ్' సినిమా ఏరియా వైస్ బ్రేకప్:::
నైజాం :24.05కోట్లు
UA:4.64కోట్లు
ఈస్ట్:4.16కోట్లు
వెస్ట్:23.21కోట్లు
గుంటూరు:4.35కోట్లు
కృష్ణా: 2.59కోట్లు
నెల్లూరు:2.08 కోట్లు
'రాధేశ్యామ్' టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:52.27కోట్లు (81.50కోట్ల గ్రాస్)
'రాధేశ్యామ్' టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:78.40కోట్లు(140.50 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa