హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ "లైగర్" సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం ప్రియా ప్రకాష్ వారియర్‌ని సంప్రదించారట. సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ నిజంగానే మరి "లైగర్" లో స్పెషల్ సాంగ్ లో నటించిందా? లేదా? చూడాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa